Natyam ad

పెనుకొండ ఆర్టీవో చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడి

పెనుకొండ ముచ్చట్లు:

పెనుకొండ ఆర్టీవో చెక్ పోస్ట్ పై ఏసిబి అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. అనంతపురం నుంచి వచ్చిన ఏసిబి బృందం ఎంవీఐతో పాటు ప్రైవేటు సిబ్బందినీ అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. సిబ్బంది ను అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున అనధికారికంగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 

Tags: ACB attack on Penukonda RTO check post

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.