ఆర్టీవో చెక్ పోస్టుపై ఏసీబీ దాడి

శ్రీ సత్యసాయి ముచ్చట్లు:

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీవో చెక్పోస్ట్ పై మంగళవారం అర్ధరాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాత్రి రెండు గంటల సమయంలో ఏసీబీ అధికారుల తనిఖీల్లో సుమారు 85260 నగదును అక్రమంగా ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న ఎంవీఐ.  శ్రీకాంత్ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 

Tags: ACB attack on RTO check post

Leave A Reply

Your email address will not be published.