కర్నూలు జిల్లాలో ఏసీబీ దాడులు

కర్నూలు ముచ్చట్లు :

 

 

కర్నూలు జిల్లా ఆత్మకూరు మునిసిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. 8 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. భవన్ నిర్మాణానికి అనుమతి కోసం వచ్చిన వ్యక్తి నుంచి డబ్బు తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు మునిసిపల్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags;ACB attacks in Kurnool district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *