బాలికల వసతి గృహంపై ఏసీబీ దాడులు

Date:11/11/2019

శ్రీశాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లా సోంపేట మరియు మందస ఏకకాలంలో బీసీ గర్ల్స్ హాస్టల్ పైన ఏసీబీ దాడులు జరిపింది. ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రెండు  హాస్టల్ కి ఒక్కరే వార్డెన్ రమణమ్మ అనే ఆమె హాస్టల్ కి ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ హాస్టల్లో  సరైన భోజనం లేదు   కాళ్ళు కడుక్కునే కన్నా దారుణంగా ఉండే తాగేనీరు పిల్లలు తాగుతున్నారని విద్యార్ధులు తెలిపారు. మరోవైపు, పిల్లలు భోజనం విషయంలో అన్నీ లోపాలే ఉన్నవి, కానీ రికార్డుల్లో మాత్రం అన్నీ సక్రమంగా ఉన్నట్లు రాస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇక్కడ దాదాపు 100 మంది పైగా పిల్లలు ఉంటారు అంతమంది పేద కుటుంబాలకు చెందిన పిల్లలు కాబట్టి  హాస్టల్ లో జరిగిన అరాచకాలు ఎవరు ఎదిరించలేక పోతున్నారు, చిన్నపిల్లల్ని కొడుతున్నారని కూడా అని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

 

మౌలానా అబుల్ కలాంకు దేశవ్యాప్తంగా ఘన నివాళులు

 

Tags:ACB attacks on girls’ dormitory

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *