ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:
వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లొ ఏసీబీ తనిఖీలు.తనిఖీలు చేస్తున్న 15 మంది ఏసీబీ అధికారులు.ఇంటిని స్వాధీనం చేసుకుని కొనసాగిస్తున్న సోదాలు.అగ్రిగోల్డ్ వ్యవహారంలో ACB విచారణ.
Tags:ACB checks at former minister Jogiramesh’s house