Natyam ad

సాయి శ్రీకర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు

నెల్లూరు  ముచ్చట్లు:

 

లీగల్ మెట్రాలజి ఇన్స్పెక్టర్ జి.సాయి శ్రీకర్ 38,15O రూపాయలు లంచం తీసుకుంటూ వుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు  నెల్లూరు టెక్కేమిట్ట లోని లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు.పలు డాక్యుమెంట్లు స్వాధీనం, తూనికలు కొలతల శాఖకు చెందిన పలువురుని విచారిస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు.నెల్లూరు టెక్కెమిట్ట లోని తూనికలు కొలతలు శాఖ కు చెందిన లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ G. సాయి శ్రీకర్ శ్రీ వెంకట సాయి వేఇంగ్ సర్వీస్ , మద్దె శెట్టి వెంకటాపతి నుండి 38,150/- లంచం తీసుకుంటుండగా అవినీతి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు..తర్వాత మెట్రాలజీ కార్యాలయం లో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని కార్యాలయం లోని పలువురు ఉద్యోగులను కూడా విచారణ చేస్తున్నారు.ఈ సోదాల్లో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శిరీష, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాసరావు, ఆంజనేయ రెడ్డి, విజయ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags; ACB officials who arrested Sai Srikar

Post Midle
Post Midle