చంద్రగిరి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

చంద్రగిరి ముచ్చట్లు:
పలువురు డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు, ముగిసిన ఏసీబీ సోదాలు
– రూ.1,48,350 ల అనధికార నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు,- నిషేధిత జాబితాలోని భూములను రిజిష్ట్రేషన్ చేసినట్లు గుర్తింపు.- 32 గ్రామాలకు సంబంధించిన రికార్డులు స్వాధీనం
నలుగురు దళారులను అదుపులోకి విచారించిన ఏసీబీ డీఎస్పీ జనార్ధన్ నాయుడు
తుది నివేదికను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు అందించనున్నట్లు తెలిపిన అధికారులు
త్వరలోనే దళారులపై చర్యలకు పూనుకోనున్నట్లు వెళ్లడించిన అధికారులు.
 
Tags: ACB raids Chandragiri Sub-Registrar’s office

Leave A Reply

Your email address will not be published.