చోడవరం తహసిల్దార్ కార్యాలయం లో ఏసీబీ దాడులు

విశాఖపట్నం ముచ్చట్లు:

 

చోడవరం తహసిల్దార్ కార్యాలయంలో ఎసిబి సోదాలు కొనసాగాయి.తాసిల్దార్ రవి కుమార్ తో పాటు డిప్యూటీ తాసిల్దార్ రాజా, డ్రైవర్ రమేష్ ను నిందితులుగా చేర్చిన ఏసీబీ అధికారులు విచారణ పూర్తి చేశారు. నరసాపురంలో 1.6 ఎకరాల స్థలం మ్యుటేషన్, నరసయ్య పేటలో 60 సెంట్ల స్థలం కన్వర్షన్  చేయడానికి తొమ్మిది లక్షలు డిమాండ్ చేశారు. దీంతో చివరకు 4.50 లక్షలకు బాధితుడు తో ఒప్పందం కుదుర్చుకున్న ఎమ్మార్వోకు సిబ్బంది లంచం ఇవ్వడానికి నిరాకరించారు. తరువాత  ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయిం చాడు. లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఏసీబీ డిఎస్పీ రామచంద్ర రావు తెలిపారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: ACB raids Chodavaram tehsildar’s office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *