కృష్ణాజిల్లా కోర్టు ప్రాంగణంలో కలకలం సృష్టించిన ఎసీబీ దాడులు
మచిలీపట్నం ముచ్చట్లు:
రూ.90 వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడిన ఎక్సైజ్ కోర్టు ఏపీపీ విజయలక్ష్మి, కానిస్టేబుల్ బాలకృష్ణ ఎసీబీ ఎఎస్పీ స్నేహిత నేతృత్వంలో దాడి చేసిన ఎసీబీ డీఎస్పీలు శ్రీనివాస్, శరత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన ఎసీబీ ఎఎస్పీ స్నేహిత.

Tags:ACB raids created chaos in the premises of the Krishna District Court
