Natyam ad

నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ దాడులు

ఏలూరు ముచ్చట్లు:


ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎసిబి అధికారులు దాడులు  జరిపారు. మున్సిపల్ కార్పోరేషన్ లోని పట్టణ ప్రణాళిక విభాగంలో తనిఖీలు చేసారు. గత కొన్ని రోజులుగా ఏలూరు నగర పాలక సంస్థ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఏసీబీ కొరడా ఝులూపించింది. ఈ దాడుల్లో ఎసిబి డీఎస్పీ టిఎస్ఆర్ కే ప్రసాద్, సీఐ లు ఎన్వీ భాస్కర్ రావు, కే నాగేంద్ర ప్రసాద్, మరియు సిబ్బంది పాల్గోన్నారు.

 

Tags: ACB raids in the municipal office

Post Midle
Post Midle