Natyam ad

కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు..

కుప్పం ముచ్చట్లు:

కొనసాగుతున్న ఏసీబీ దాడులు.ల్యాండ్ కన్వర్షన్ కు రూ.25000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి.రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్న ఏసీబీ డి.ఎస్.పి జస్సి ప్రశాంతి.

 

Post Midle

Tags; ACB raids on Kuppam sub registrar’s office..

Post Midle