Natyam ad

నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు..

పశ్చిమగోదావరి  ముచ్చట్లు:

ఏలూరు ఏసీబీ డీఎస్పీ శ్రీహర్రాజు ఆధ్వర్యంలో నరసాపురం టౌన్ స్టేషన్ పై ఏసీబీ దాడులు.498.సెక్షన్ కేసులో నిందితులను తప్పించేందుకు 25వేలు డిమాండ్ చేసిన ఎస్సై ప్రసాద్, రైటర్ నాగేశ్వరరావులు.ఏసీబీ ని ఆశ్రయించిన బాధితుడు సాగర్.జీప్ డ్రైవర్ లంచం తీసుకుంటు వలపన్ని పట్టుకున్నాo.మీడియాకు తెలిపిన ఏసీపి డీఎస్ శ్రీహరి రాజు.

 

Post Midle

Tags: ACB raids on Narasapuram Town Police Station..

Post Midle