Natyam ad

పరవాడ తహసీల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు

అనకాపల్లి  ముచ్చట్లు:

 

అడిషనల్ ఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో అధికారులు దాడులు.పాస్ బుక్ జారీ విషయములో 10వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా చిక్కిన రావాడ విఆర్వో చలపతిరావు.

 

Tags: ACB raids on Parvada Tehsildar’s office

Post Midle
Post Midle