Natyam ad

చిలకలూరిపేటలో ఏసీబీ రైడ్

చిలకలూరి ముచ్చట్లు:

చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు .రూరల్ ఏఈ 55 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకోవటం జరిగింది.ఏసీబీ అధికారులు రైడ్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Post Midle

Tags:ACB ride in Chilakaluripet

Post Midle