నిజామాబాద్ ముచ్చట్లు:
నేడు మరికొన్ని బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న అధికారులు.. ఏసీబీ తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.6 కోట్ల 7 లక్షల విలువైన ఆస్తులు గుర్తింపు.. ఇంట్లో పుట్టుబడ్డ రూ.2 కోట్ల 93 లక్షల 81 వేల నగదు.. కుటుంబ సభ్యుల ఖాతాల్లో రూ.కోటి 10 లక్షల నగదు, అరకిలో బంగారు నగలు, 17 స్థిరాస్తుల గుర్తింపు.
Tags:ACB searches concluded at the house of Municipal Revenue Officer Narender.