Natyam ad

జమ్మికుంట తహసీల్దార్ జానకి ఇళ్లల్లో ఏసీబీ సోదాలు

జమ్మికుంట ముచ్చట్లు:

జమ్మికుంట తహసీల్దార్ జానకి, ఆమె బంధువుల ఇళ్లల్లో 5 చోట్ల నిన్న ఉదయం నుండి రాత్రి వరకు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.ఈ సోదాల్లో 3 కోట్ల 20 లక్షల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది.అంతే కాకుండా ఏడెకరాల వ్యవసాయ భూమితో పాటు భారీగా ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు.వాటితో పాటు 1.4 కిలోల బంగారు ఆభరణాలతో పాటు లక్ష 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.. తహసీల్దార్ జానకికి కరీంనగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

Post Midle

Tags: ACB searches in the houses of Jammikunta Tehsildar Janaki

Post Midle