వలంటీర్ల పోస్టులకు ధరఖాస్తులు స్వీకరణ

Date:22/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలో ని ఏడు పంచాయతీల్లో వలంటీర్ల పోస్టులకు ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీఓ వెంకటరత్నం గురువారం తెలిపారు. మండలానికి 12 అదనపు వలంటీర్ల నీయామకానికి జిల్లా కలెక్టర్‌ నారాయణభరత్‌ గుప్తా అనుమతి ఇచ్చారన్నారు. శెట్టిపేట-2 ,చౌడేపల్లె-2 ,దిగువపల్లె-3, కాగతి-1, కొండామర్రి-1, పెద్దయల్లకుంట్ల-1, పుదిపట్ల-1 పోస్టులను నీయమిస్తున్నట్లు చెప్పారు. పదోతరగతి పాసై ఉండాలని, స్థానికులమాత్రమే ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌•లైన్‌ 25వతేదిలోపు ధరఖాస్తుచేసుకోవాలని సూచించారు.

శత్రు సంహారి మహిషాసురమర్థిని గా బోయకొండ గంగమ్మ

Tags: Acceptance of applications for volunteer posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *