Natyam ad

చంద్రగిరి కొత్తపేట బస్ స్టాప్ వద్ద ప్రమాదం 

చంద్రగిరి  ముచ్చట్లు:

ఆగి ఉన్న కాలేజీ బస్సును వెనుక నుండి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.తిరుపతి నుండి పుంగనూరు మీదుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు.చంద్రగిరి కొత్తపేట కోసూరు కాంప్లెక్స్ వద్ద ప్రమాదం.ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు.108 వాహనం ద్వారా హాస్పిటల్ కు తరలింపు.సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు.

 

Post Midle

Tags:Accident at Chandragiri Kothapet bus stop

Post Midle