Natyam ad

పూతలపట్టు సిక్స్ లైన్ జాతీయ రహదారి లో ప్రమాదం

చిత్తూరు  ముచ్చట్లు:

తమిళనాడు చెందిన భార్య భర్తలు తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా పాలకూర సమీపంలో గల సిక్స్ వేలో అతివేగంగా వచ్చి అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న కిలోమీటర్లు రాయి మరియు సైన్ బోర్డ్ ఢీకొని కారు బోల్తాదీంతో ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయంగాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పూతలపట్టు పోలీసులుకేసు నమోదు చేసే దర్యాప్ చేస్తున్న పూతలపట్టు S.I. హరి ప్రసాద్.

 

Post Midle

Tags:Accident on Puthalapattu Six Line National Highway

Post Midle