బోయకొండ లో భక్తుడు బావిలో పడి మృతి

Date:20/05/2018

చౌడేపల్లి ముచ్చట్లు:

 

ప్రముఖ పుణ్య క్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయ సమీపం లోని ఓ బావి లో భక్తుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు .కర్ణాటకకు చెందిన వీరమని (20) స్నేహితులు తో కలసి అమ్మ వారిని దర్శించు కునేందుకు బోయకొండ చేరుకున్నారు. ఇలా ఉండగా ఆలయానికి సమీపం లో కట్ట వద్ద గల బావి లో యువకుడు శవమై తేలాడు . దర్శనానికి వచ్చిన ఆ యువకుడు అనుమానాస్పద స్థితిలో బావి లో శవమై తేలడం పలువురిని కలచి వేసింది .ఆ యువకుడి మృతికి కారణాలు తెలియరాలేదు .పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

According to the death of a devotee well boyakonda
According to the death of a devotee well boyakonda

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *