Natyam ad

అంగట్లో అక్రిడేషన్ …❓ 

అమరావతి ముచ్చట్లు:

పత్రిక విలవలు మరిచిపోతున్న పత్రికలు …❓

Post Midle

▪️ఎవరి మెప్పు కోసం ఈ రాతలు …❓ ఎవరి కోసం ఆరాటం …❓

▪️ టుడే న్యూస్ పేపర్ … టు మారో వేస్ట్ పేపర్ …‼️

▪️కేసుల్లో ఉంటు జర్నలిజం చేస్తున్న రిపోర్టర్లు …❓

▪️ డబ్బే లక్ష్యంగా రాతలు …❓

▪️మెప్పు కోసం అడ్డమైన చాకిరీ, రాతలు …❓

▪️వార్తా రాస్తే వాలిపోతున్న నకిలీ గాళ్ళు

▪️ వార్త పై వివరణ అడగకుండా బెదిరింపులు …❓

▪️కనీస నిబంధనలు పాటించని యాజమాన్యలు …❓

▪️ ఎవరికి వారే యమునా తీరే …‼️

▪️పేరు మోసిన పత్రికలు అంటు పనికి రాకుండా పోతున్నాయి ..❓

▪️ఆ యాజమాన్యనికి నచ్చితే ఆకాశం కు ఎత్తుతారు …❓ లేకపోతే పాతాళానికి తొక్కుతారు …❓

▪️ రిపోర్టర్ పై దాడులు చూస్తు కూడ మౌనం పాటిస్తున్నారు ఎందుకో …❓

▪️జర్నలిజం అంటే అప్పటి సమాజంలో ఎలా ఉంది …❓

▪️ప్రజలకు ప్రభుత్వ అధికారులకు ప్రజా నాయకులకు ప్రజల సమస్యలను ప్రజానాయకుల దృష్టిలో పెట్టవలసిన జర్నలిజం …❗

▪️ప్రజా నాయకులకు తొత్తులుగా మారి వారి కింద నలిగిపోయే దుస్థితికి వచ్చింది.

▪️జర్నలిజం విలువలను తుంగలో దక్కి కొంతమంది విలేకరులు కొన్ని యాజమాన్య చానళ్లు ప్రభుత్వ అధికారులకు భయపడుతూ ప్రజా నాయకుల ఇచ్చే యాడ్స్ కోసం చిల్లర డబ్బులు కోసం రాతలు మార్చి మేమే గొప్ప మా ఛానల్ గొప్ప మా పత్రిక విధానం గొప్ప అని చాటుకునే దుస్థితికి దిగటం చాలా బాధాకరం … విలేఖరి మేలుకో …‼️

▪️ వార్తలు,వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్ట్ లకు కనిపించని అక్రీడేషన్ కార్డ్.

▪️నాయకుల దగ్గర తాకట్టులో జర్నలిజం …❓

 

Tags:Accreditation in Angatlo …❓

Post Midle