Natyam ad

దిగువ గోట్టివీడు జంట హత్యల కేసులో నిందితుల అరెస్టు.

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

రెడ్డప్ప మొదటి భార్య రెండేళ్ల క్రితం మహబూబ్ బీ మేనల్లుడితో అక్రమ సంబంధం పేట్టుకోని పరారు కావడంతో కక్ష పెంచుకున్న నిందితుడు.ఆ విషయంలో మహబూబ్ బీ, వెంకటరాయుడు రెడ్డెప్ప కు సహకరించకపోవడం వల్ల ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు.రెడ్డెప్ప రెండో భార్య రాజేశ్వరి సహకారంతో అతికిరాతకంగా గోడ్డలితో వెంకటరాయుడు, మహబూబ్ బీ లను హత్య చేసి పరారయ్యిన నిందితులు.వెంకటరాయుడు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమొదు.దేవగుడిపల్లి పల్లి వీఆర్వో ఎదుట లోంగిపోయిన రెడ్డెప్ప, రాజేశ్వరి లు.చిన్నమండెం పోలీస్ స్టేషన్ లో నిందితులను హజరుపరచిన వీఆర్వో.నిందితులను విచారించిన సిఐ తులసిరామ్.నిందితులు నేరాన్ని అంగీకరించడంతో హత్య కోసం ఉపయొగించిన గోడ్డలిని స్వాధీనం చేసుకోని అదుపులోకి తీసుకోన్న పోలీసులు.

 

Post Midle

Tags: Accused arrested in Lower Gottiveedu double murder case.

Post Midle