Date:28/11/2020
సూర్యాపేట ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీనివాసనగర్ లో దారుణం జరిగింది. భర్త నరసింహారావు (50) పై భార్య లక్ష్మీ యాసిడ్ దాడి చేసింది. యాసిడ్ మొఖం మీద పోయడం తో కళ్ళ మంట తో భర్త బయటకు పరుగులు తీసాడు. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితుడిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో లక్ష్మీ దారుణానికి ఒడిగట్టిందని స్థానకులు అంటున్నారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నివర్ తుఫాన్ఏరియల్ సర్వే
Tags; Acid attack on husband