మహిళపై యాసిడ్ దాడి
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగులలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేసాడు. గురువారం రాత్రి ఇంటి వరండాలో బాధితురాలు పిల్లతో నిద్రిస్తుంది. ఒక గుర్తు తెలియను వ్యక్తి
మహిళ ఇంటి వద్దకు మంచి నీళ్లు కావాలని అడిగాడు. మంచినీళ్లు ఇచ్చేందుకు వచ్చిన మహిళపై గుర్తు తెలియని యాసిడ్ తో దాడి చేసాడు. ఘటనలో మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే
బాధితురాలిని కుటుంబసభ్యులు గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ భర్త మూడేళ్ల కిందట చనిపోయాడు. యాసిడ్ దాడి ఘటనపై గురజాల పోలీసులు కేసు నమోదు చేసారు.
అనుమానితుడు మంచికల్లు గ్రామ వ్యక్తిగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Acid attack on woman