మహిళపై యాసిడ్ దాడి
అదిలాబాద్ ముచ్చట్లు:
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామా పంచాయితీలో మహిళ పై యాసిడ్ దాడి ఘటన చోటు చేసుకుంది .స్థానిక కేబి నగర్ కు చెందిన పుష్ప అనే గృహిణి ఇంటి ఆరుబయట వంట పాత్రలు కడుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు దరించి వెనుక నుండి యాసిడ్ పోయడంతో మహిళ వెనుక బాగం తో పాటు చెతికి తీవ్ర గాయాలయ్యాయి.స్తానికులు గమనిచి మండల కేంద్రంలోని ప్రబుత్వ ఆసుపత్రికి తరలింఛి పోలీసులకు సమాచారం అందించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉట్నూర్ యస్.ఐ.సుమన్ తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Acid attack on woman