స్మశానవాటికల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

Date:29/06/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలకేంద్రంలోని నాయునివారిపాళ్యం, గోసలకురప్పల్లె సమీపంలో గల ఎస్సీకులాలవారికి కేటాయించిన స్మశానవాటికల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఏఐడిఆర్‌ఎఫ్‌ మండలాధ్యక్షుడు మునిరాజ డిమాండు చేశారు. సోమవారం తహసీల్దార్‌ మురళిను కలిసి ఆక్రమణలను తెలియజేశారు.జిఓ నెంబరు 201 ద్వారా స్మశానవాటికలను ఏర్పాటుచేసేదిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట రెడ్డిప్రసాద్‌, సునీల్‌, శ్రీనివాసులు నాయక్‌ తదితరులున్నారు.

బయట ప్రాంతాల వారిని అనుమతించకండి

Tags; Action should be taken on cemetery encroachments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *