Natyam ad

నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి పై చర్యలు

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి పై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం.ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై చార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశం.శాఖా పరమైన విచారణ జరపాలని డీజీపీని ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం.ఎస్పీతోపాటు డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డి పైన చర్యలకు ఆదేశం.

 

Post Midle

Tags:Actions against Nandyala SP Raghuveera Reddy

Post Midle