స్థలాలు ఆక్రమిస్తే చర్యలు
గడివేముల ముచ్చట్లు:
ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీనివాసులు హెచ్చరించారు. బిందు కూర్ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో ఎక్సకవేటర్ తో చదును చేస్తున్నారన్న సమాచారం రావడంతో ఆర్ఐ శ్రీనివాసులు విఆర్వోలు ఘటనా స్థలానికి వెళ్లి పనులు అడ్డుకున్నారని తెలిపారు. ఎక్స్ కావేటర్ ను స్టేషన్లో అప్పగించమని. తెలిపారు ప్రభుత్వ స్థలాలు కొండలు గుట్టలు జోలికి వెళ్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Tags: Actions if spaces are occupied