జంపు జీలానీలపై చర్యలు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్   ముచ్చట్లు:
మణికొండలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే  సంపత్ కుమార్ ను తెలంగాణ పీసీసీ  చీఫ్ రెవంత్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అమ్ముడుపొయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి. అలా కొట్టడంలో నేను ముందుంటా. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే అధికార పార్టీకి అమ్ముడుపోయె సన్నాసులకు సిగ్గు ఉండాలని మండిపడ్డారు. పార్టీ పిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే లపై  చర్యలు తీసుకోకుంటే  అవసరమైతే స్పీకర్ పై చర్యలకు కూడా న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు.  కేసీఆర్  పశువులను కొన్నట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు పదవికి రాజీనామ చేసి దమ్ముంటే ఎన్నికలకు రావాలి. తెలంగాణ ఇచ్చింది సొనియా.. ప్రజలకు సొనియాపై నమ్మకం ఉందిని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉంది. .వచ్చే ఎన్నికల్లో కెసిఆర్  కి ప్రజలు మంచి గునపాఠం చెప్తారని అన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Actions on jump jilani: Rewanth Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *