Rameshkumar reverses restoration orders

సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు

Date:26/05/2020

అమరావతి ముచ్చట్లు:

హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు,49 మందికి నోటీసులు,నోటీసులు ఇచ్చిన వారిలో వైసీపీ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఇతరులు,ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు కు లేఖ రాసిన న్యాయవాది లక్ష్మీ నారాయణ.

శ్రీకాళహస్తి లాక్ డౌన్ తరువాత స్వామి దర్శనాలు ప్రభుత్వ సూచించే నిభందనంలు పాటించాలి,

Tags: Actions on posts on social media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *