పుంగనూరులో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు -కౌన్సిలర్‌ నరసింహులు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఒకటవ వార్డులో గల విస్తరణ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు బోరు డ్రిల్‌ చేసే కార్యక్రమాన్ని కౌన్సిలర్‌ నరసింహులు ప్రారంభించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు విస్తరణ ప్రాంతంలో బోరు మోటారు బిగించి, పైపులైన్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నజీర్‌, రమణాచారి పాల్గొన్నారు.

 

Tags: Actions to solve the water problem in Punganur – Councilor Narasimhu

Leave A Reply

Your email address will not be published.