పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని , రహదారి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంవిఐ సుప్రియ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు, సంరక్షకులకు రూ.25 వేలు జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామన్నారు. మధ్యంతాగి వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానాతో పాటు 6 నెలలు జైలుశిక్ష పడుతుందని హెచ్చరించారు.
Tags; Actions will be taken if traffic rules are violated in Punganur