Active sanitation programs in Punganur

పుంగనూరులో చురుగ్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు

Date:09/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలో కరోనాను కట్టడి చేసేందుకు కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పార్టీ పట్టణ అధ్యక్షుడు కెఎస్‌ఏ ఇఫ్తికార్‌, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు అమ్ము , మహబూబ్‌బాషా, యువనాయకుడు అఫ్సర్‌తో కలసి సోడియం హైడ్రోక్లోరైడ్‌ను పిచికారి చేశారు. అలాగే మురుగునీటి కాలువల్లో నీటిని తొలగించి, బ్లీచింగ్‌, మోలాథిన్  స్ఫ్రే చేశారు. ఎప్పటికప్పుడు మున్సిపల్‌ కార్మికులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుండటంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Active sanitation programs in Punganur

Active sanitation programs in Punganur

Active sanitation programs in Punganur
Active sanitation programs in Punganur

బిజెపి నేతలచే భోజనం ప్యాకెట్లు పంపిణీ

Tags: Active sanitation programs in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *