దోమలు నిర్మూలనకు చర్యలు

Activities for mosquito eradication

Activities for mosquito eradication

Date:11/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ప్రజలు దోమల భారిన పడి ఆనారోగ్యాలకు గురికాకుండ చర్యలు తీసుకోవాలని వెహోబైల్‌ మలేరియా డెంగ్యూ క్లినిక్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. గురువారం పట్టణంలోని ఏవిరావు కాలనీ, ఉబేదుల్లా కాంపౌండు, గోకుల్‌ ఏరియా తదితర ప్రాంతాలలో సైన్‌ప్లూ, మలేరియా , డెంగ్యూ వ్యాదుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివాస గృహాల మధ్య దోమలు ప్రభలు ప్రజలు వ్యాదులకు గురికాకుండ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమలు నివారణకు మున్సిపల్‌ సిబ్బందిచే అబేటుతో పిచికారి చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సప్ధర్‌, సభ్యులు అమరనాథ్‌, రవిచంద్రన్‌, రాజశేఖర్‌, ప్రసాద్‌రావు, దయాళన్‌, నాగార్జున, సురేంద్రబాబు, గజరాజ, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి భాజపాలో చేరిక

Tags: Activities for mosquito eradication

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *