శిక్షణకు హాజరుకాని వారిపై చర్యలు

Activities for those not attending training

Activities for those not attending training

Date:14/01/2019
జగిత్యాల ముచ్చట్లు:
జగిత్యాల జిల్లాలో త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల గాను కేటాయించిన  ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు. ఎన్నికలు నిర్వహించేందుకు కేటాయించిన సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఈ శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. హాజరు కాని వారిపై ఎన్నికల ప్రవర్తన నియమాల మేరకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Tags:Activities for those not attending training

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *