రాజమండ్రి ముచ్చట్లు:
రాజమండ్రి YCP MP అభ్యర్థిగా సినీ నటుడు సుమన్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే YCP అగ్రనేతలు ఆయనతో చర్చించినట్లు సమాచారం.ఇక్కడ MPగా పోటీచేసిన మార్గాని భరత్ రానున్న ఎన్నికల్లో MLAగా పోటీచేస్తున్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్ MPగా పోటీ చేస్తే BC ఓట్లు గంపగుత్తగా పడే ఛాన్స్ ఉంటుందని YCP భావిస్తోంది.
Tags:Actor Suman as Rajahmundry YCP MP candidate!