Natyam ad

శ్రీవారి సన్నిధీలో నటి గౌతమి

తిరుపతి ముచ్చట్లు:


తిరుమల శ్రీవారిని సినీ నటి గౌతమి దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సినీ నటి గౌతమి పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో జన్మల పుణ్యఫలంగా స్వామి వారి దర్శన భాగ్యం లభించిందని, చాలా దగ్గరగా స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో క్యాన్సర్ ను నాశనం చేయవచ్చని ఆమె అన్నారు.

 

Tags: Actress Gauthami in Srivari Sannidhi

Post Midle
Post Midle