శ్రీవారిని దర్శించుకున్న నటి కంగనా రౌనత్
తిరుపతి ముచ్చట్లు:
నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ దర్శించుకున్నారు.ఈ వేకువజామున రెండు గంటలకు వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో కంగనా రనౌత్ కు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags:Actress Kangana Ranaut visits Srivastava