Natyam ad

కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమరీ స్టోర్‌ను ప్రారంభించిన నటి నేహా శెట్టి

 

హైదరాబాద్‌లోని కొంపల్లిలో   ముచ్చట్లు:

Post Midle

డుమాంట్ ఐస్‌క్రీమ్ స్టోర్‌ను ప్రముఖ తెలుగు నటి నేహాశెట్టి ప్రారంభించారు. డుమాంట్ అనేది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ అంతటా 37 అవుట్‌లెట్‌లతో ఐస్ క్రీమ్ మార్కెట్‌లో రాబోయే బ్రాండ్. నేహా శెట్టి మాట్లాడుతూ, “నేను చాలా కాలంగా బ్రాండ్ గురించి వింటున్నాను మరియు దీనిని ఒకసారి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. వైట్ చాక్లెట్ బ్లాండీ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. ఆనందాన్ని కలిగిస్తుంది. నేను ఇక్కడ ఐస్ క్రీం ల రుచి చూడటానికి చాలా ఇష్టపడతాను” అన్నారు. తోరలో బెదురులంక మూవీ తో మిమ్మల్ని అలరించదానికి వస్తున్న అని తెలిపారు.

 

ఈ సందర్భంగా డుమాంట్ స్టోర్‌ ఫౌండర్ వివేక్ మరియు ఫ్రాంచైజ్ యజమాని అభిషేక్ దేవ మాట్లాడుతూ “డుమాంట్ అంటే రుచి, తాజాదనం మరియు వినోదం. 50 కంటే ఎక్కువ రుచులు, అధిక నాణ్యత గల పదార్థాలతో తయారు చేయబడ్డాయన్నారు. అత్యుత్తమ ఐస్‌క్రీమ్ & కాఫీ (సరికొత్త జోడింపు)ని ఆస్వాదించడానికి ఇది సరైన ప్రాంతం అన్నారు. ప్రత్యేక రుచులు కోరుకొనే వారికీ ఇది సరికొత్త వేదికగా నిలుస్తుందని అన్నారు.
Tags; Actress Neha Shetty launched Dumont Coffee Meets Ice Creamery store in Kompally

Post Midle