లాక్మి సెలూన్ ను ప్రారంభించిన నటి రాజ్ పుత్

Actress Rajput who launched Lekmi Selon

Actress Rajput who launched Lekmi Selon

Date:16/09/2018

కడప ముచ్చట్లు:

కడప లో సినీ నటి RX100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సందడి. కోటిరెడ్డి కూడలి లో నూతనంగా నిర్మించిన లాక్మి సెలూన్ ను ప్రారంభించిన నటి రాజ్ పుత్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి. నటిని చూసేందుకు భారీగా వచ్చిన అభిమానులు, అదుపు చేసేందుకు పోలీసుల అష్ట కష్టాలు.

భక్తుల రద్దీతో కిటకిటలాడిన బోయకొండ ఆలయం

Tags:Actress Rajput who launched Lekmi Selon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *