Add the Valmiki buys to the ST list

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చండి

Date:14/12/2019

రామసముద్రం ముచ్చట్లు:

వాల్మీకి బోయలనుఎస్టీ జాబితాలో చేర్చాలని వి ఆర్ పి ఎస్ జిల్లాఅధ్యక్షుడు పొదల నరసింహులు డిమాండ్ చేశారు. శనివారం రామసముద్రం మండలంలో పర్యటించిన అయన ముందుగా రామసముద్రం చెక్ పోస్ట్ లోని వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుత సీతాకాలం సమావేశంలోనే పార్లమెంట్, రాజ్యసభ లో, వాల్మీకి, బోయలను, ఎస్టీ జాబితాలోకి చేర్చి ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం ముద్రవేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చకపోని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి అంచెలంచెలుగా ఉధ్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట నాగినేనిగోవిందు, నరసింహులు, కొటికి శ్రీనివాసులు, వెంకట్రమణ, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.

 

ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం

 

Tags:Add the Valmiki buys to the ST list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *