Adding to the poor

పేదలకు అన్నదానం

Date:03/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

కరోనా లాక్‌డౌన్‌లో ఉండిపోయిన బయట రాష్ట్రలకు చెందిన పేదలకు పట్టణ ప్రజలు తమ వంతు సహాయ సహకారాలను ప్రతి రోజు అందిస్తున్నారు. వైఎఆర్‌సీపీ ముస్లిం మైనార్టీ నాయకురాలు రషీద ఆధ్వర్యంలో మహారాష్ట్రం నుంచి వచ్చిన పేదలకు అన్నదానం చేశారు.

రేపటి నుంచి విధులకు రండి..ఉద్యోగులకు టీటీడీ ఆదేశం

Tags: Adding to the poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *