నెల్లూరు ఎస్పీ కు అదనపు బాధ్యతలు..

-మరికొన్ని గంటల్లో అధికారికంగా ప్రకటన.

 

నెల్లూరు ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనలపై జాతీయ ఎన్నికల కమిషన్ కొన్ని అధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ బాధ్యతలను డిఐజి అనంతపురం కు, పల్నాడు జిల్లా ఎస్పీ బాధ్యతలను గుంటూరు రేంజ్ ఐజి కు, తిరుపతి జిల్లా ఎస్పీ బాధ్యతలను నెల్లూరు ఎస్పీ కు అదనపు బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం .మరికొన్ని గంటల్లో అధికారిక ఆదేశాలు జారీ చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

 

Tags: Additional responsibilities to Nellore SP..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *