Admissions in new highs high school

కొత్తయిండ్లు హైస్కూల్‌లో అడ్మీషన్ల జోరు

Date:14/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్‌లో అడ్మీషన్ల కోసం విద్యార్థులు బారులు తీరారు. శుక్రవారం విద్యార్థులను పిలుచుకుని వారి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. ఎన్నడు లేని విధంగా కొత్తయిండ్లు హైస్కూల్‌కు విద్యార్థులు క్యూ కట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. నూతన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని అడ్మీషన్లు చేయించారు.

ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలపై దాడులు

Tags: Admissions in new highs high school

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *