Natyam ad

6 యేళ్లు నిండిన వారికే ఒకటో తరగతి లో అడ్మిషన్స్ .

కేంద్రం ఆదేశం

అమరావతి ముచ్చట్లు:

Post Midle

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ లేఖ.2024 – 25 విద్యా సంవత్సరం నుండి గ్రేడ్ 1/ఒకటో తరగతి లో అడ్మిషన్స్ 6 సంవత్సరాలు నిండిన వారికే ఇవ్వాలని లేఖలో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం.నూతన విద్యావిధానం , విద్యా హక్కు చట్టం లోనున్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం అని తెలిపిన విద్యాశాఖ.

 

Tags:Admissions in the 1st class only for those who have completed 6 years.

Post Midle