అలరించిన సైన్సు ఫెయిర్

Date:14/11/2019

రామసముద్రం ముచ్చట్లు:

అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులని నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని …?…..బ్ల్యూమింగ్ రోజస్ పాఠశాలలో చిల్డ్రన్స్ డే సందర్భంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డ్రోన్ కెమెరా ప్రయోగం అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రయోగం 5 వ తరగతి చదువుతున్న సానియా డ్రోన్ పనిచేసే తీరు వివరించింది.

 

ఘనంగా బాలల దినోత్సవం

 

Tags:Admitted Science Fair

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *