మదనపల్లి లో ముఖ్యమంత్రి పర్యటన కు రేణిగుంట మీదుగా హాజరు కానున్నడం తో ఎయిర్పోర్ట్ లో ముందస్తు ఏర్పాట్లు
మదనపల్లి ముచ్చట్లు :
30 న రాయచోటి జిల్లా మదనపల్లి లో ముఖ్యమంత్రి పర్యటన కు రేణిగుంట మీదుగా హాజరు కానున్నడం తో ఎయిర్పోర్ట్ లో ముందస్తు ఏర్పాట్లు(ASL) నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి .ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి .శ్రీ కాళహస్తి ఆర్డీఓ రామారావు . తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags: Advance arrangements are made at the airport as the Chief Minister is going to attend the visit of Madanapally via Renigunta
