Natyam ad

పుంగనూరులో న్యాయవాది గుమస్త రాజన్న మృతి

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని న్యాయవాదుల గుమస్తగా సుమారు 50 సంవత్సరాలు పైగా పని చేసిన సీనియర్‌ గుమస్త రాజన్న(65) బుధవారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న రాజన్న తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, న్యాయవాదుల గుమస్తాలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించి, ఆయన మృతికి సంతాపం తెలిపారు.

 

Post Midle

Tags: Advocate Clerk Rajanna passed away in Punganur

Post Midle