పుష్పగిరిలో అపశృతి
పెన్నా నదిలో మునిగి వ్యక్తి మృతి
కడప ముచ్చట్లు:
వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం పుష్పగిరి క్షేత్రంలో అపశృతి జరిగింది. దైవదర్శనానికి వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. ఎర్రగుంట్లకు మృతుడు పెన్నానదిలోకి దిగి మునిగిపోయాడు. అతనితో పాటు మునిగిన ఇద్దరు పిల్లలు కౌశల్ రెడ్డి(11 )తనుష్క్ రెడ్డి(15) ఇద్దరు పిల్లలను ఆలయంలో పనిచేస్తున్న రత్నం అనే వ్యక్తి కాపాడాడు.

Tags: Afshruti in Pushpagiri
