16న అగస్తీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Date:13/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం నెక్కుంది గ్రామంలో వెలసిన శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 16 నుంచి బ్రహ్మోత్సవాలు  నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో 16న గణపతిప్రార్థన, పుణ్యాహవాచనం, అంకురార్పణతో ప్రారంభమై 25 న వసంతోత్సవం, కుంభాభిషేకం, ధ్వజాఅవరోహణం, పూర్ణాహుతితో ముగియనునున్నట్లు తెలిపారు. కనుక భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

విశాఖలో మొదలైన భూ కబ్జాలు

Tags: Agastheeswaraswamy Brahmotsavas on the 16th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *